Author Archives: Anithakumari
 శ్రీ వాసవి వర్ణమాల
అమరోద్ధారీ వాసవాంబ ఆది మూలమే వాసవాంబ ఇచ్చాశాక్తివి వాసవాంబ ఈశ్వరి వమ్మ వాసవాంబ ఉమా మహేశ్వరి వాసవాంబ ఊర్ధ్వ కుండలి వాసవాంబ ఋషి గణ సేవిత వాసవాంబ ఎంతటి రూపము వాసవాంబ ఏకైక జననీ వాసవాంబ ఐహిక దాయకి వాసవాంబ ఒకే స్తోత్రము వాసవాంబ ఓంకార రూపిణి వాసవాంబ ఔరస లాలిత వాసవాంబ అంబ శాంభవి వాసవాంబ అహంకార నాశిని వాసవాంబ కరుణా సాగారి వాసవాంబ ఖగవాహన ప్రియ వాసవాంబ గీతా మాతవే వాసవాంబ ఘంటా నాదినిContinue reading “ శ్రీ వాసవి వర్ణమాల”
గణనాయకాష్టకం
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |లంబోదరం విశాలాక్షం వందేఽహం గణనాయకమ్ || 1|| మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |బాలేందుశకలం మౌళిం వందేఽహం గణనాయకమ్ || 2 || చిత్రరత్నవిచిత్రాంగచిత్రమాలావిభూషితమ్ |కామరూపధరం దేవం వందేఽహం గణనాయకమ్ || 3 || గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |పాశాంకుశధరం దేవం వందేఽహం గణనాయకమ్ || 4 || మూషకోత్తమమారుహ్య దేవాసురమహాహవే |యోద్ధుకామం మహావీర్యం వందేఽహం గణనాయకమ్ || 5 || యక్షకిన్నరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |స్తూయమానం మహాబాహుం వందేఽహం గణనాయకమ్ || 6 || అంబికాహృదయానందంContinue reading ” గణనాయకాష్టకం”
సంకటనాశన గణేశ స్తోత్రమ్
నారదౌవాచ : ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్,భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్,తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్. లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ,సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్. నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్,ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్. ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః,న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో ! విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతేContinue reading ” సంకటనాశన గణేశ స్తోత్రమ్”